విశాఖ: గ్రేట్ ఎస్కేప్ అంటే ఇదేనేమో, ఈ మహిళ ఎంతో లక్కీ.. షాకింగ్ వీడియో వైరల్

3 weeks ago 3
Gajuwaka Lorry Accident: విశాఖపట్నం గాజువాక సుందరయ్య నగర్‌ బస్టాండ్‌ వద్ద ఓ షాపుపైకి ఇసుక లారీ దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. ఇసుక లారీ బ్రేకులు ఫెయిల్‌ అవ్వడంతో అదుపు తప్పి జెరాక్స్ షాపులోకి దూసుకుపోయింది. అప్పడే అక్కడ జెరాక్స్‌ కోసం వచ్చిన వెంకట రమణ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో ఓ మహిళ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది.
Read Entire Article