విశాఖ జూకు కొత్త అతిథులు.. ఇక పిల్లలకు పండగే!

1 hour ago 1
ఇందిరా గాంధీ జూకు కొత్త అతిథులు వచ్చాయి. జంతు మార్పిడి విధానంలో భాగంగా జీబ్రా, రెడ్ నెక్డ్ వాలీ, కటాన్ టాప్ టామరిన్, కామరస్ మార్మోసెట్ కోతుల జాతులను గుజరాత్ రాష్ట్రంలోని రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్, జూమ్ నగర్ నుంచి వైజాగ్ తీసుకొచ్చారు. అందుకు బదులుగా విశాఖ జూ నుంచి ఇండియన్ గౌర్ ఒక ఆడ, ఒక మగ.. స్టంప్ టైల్డ్ మకావ్ రెండు ఆడ, రెండు మగ, ఘారియల్ ఒక ఆడ, ఒక మగ జాతులను గుజరాత్‌కు పంపారు.
Read Entire Article