విశాఖ: తల్లిని చంపిన నేవీ ఉద్యోగి కుమారుడు.. పాపం ఆ మాట చెప్పడంతోనే!

4 hours ago 1
Visakhapatnam Son Killed Mother: విశాఖపట్నంలో నేవీ ఉద్యోగి కుమారుడు తల్లిని దారుణంగా హత్య చేశాడు. కొంతకాలంగా కుమారుడు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస కావడంతో తల్లి వద్దని వారించింది. ఆమెపై కోపం పెంచుకున్న కుమారుడు తల్లిని దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది. ఈ కుటుంబం మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణి ఆస్పత్రి సమీపంలో నివాసం ఉంటోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article