విశాఖ ప్రజలకు అలర్ట్, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.. విమానాలు కూడా రద్దు!

4 months ago 8
Visakhapatnam Cyclone Control Rooms: బంగాళాఖాతంలో ఒడిశా- బెంగాల్ తీరాన్ని ఆనుకుని ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానాంలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఈ క్రమంలో విశాఖపట్నం ప్రజల్ని అధికారులు అలర్ట్ చేశారు.. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
Read Entire Article