విశాఖ: ప్రేమోన్మాది ఘాతుకం.. తల్లి మృతి, యువతి పరిస్థితి విషమం

2 weeks ago 4
విశాఖలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను అంగీకరించలేదని.. ఓ యువతి ఇంటిపై దాడికి దిగాడు. కత్తితో దాడి చేయడంతో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ యువతిపై దాడిని ఆమె తల్లి అడ్డుకోగా.. ఆమెపైనా ఆ ప్రేమోన్మాది దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయి ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం ఆ యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article