విశాఖ విమానాశ్రయం.. ఆ రోజు నుంచి అందుబాటులో ఉండదా?

1 hour ago 1
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జూలై ఐదో తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇదే సమయంలో జూలై 9 నుంచి విశాఖపట్నం విమానాశ్రయం పూర్తిగా నేవీ ఆధీనంలోకి వెళ్తుందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు విశాఖ విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేయకుండా.. కొన్ని సర్వీసులు నడిపించాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి.
Read Entire Article