విశాఖ విమానాశ్రయం కొనసాగుతుందా.. లేదా.. కలెక్టర్ క్లారిటీ

2 months ago 15
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని విశాఖపట్నం కలెక్టర్ అభిషిక్త కిషోర్ తెలిపారు. విశాఖను విమానాశ్రయానికి అనుసంధానించే రహదారులలో ఐదు రోడ్లను పూర్తి చేశామని తెలిపారు. అలాగే విశాఖలో డెడికేటెడ్ బస్ బే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలోని విమానాశ్రయం కొనసాగుతుందన్న కలెక్టర్.. కార్యకలాపాలు మాత్రం భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి ఉంటాయని క్లారిటీ ఇచ్చారు.
Read Entire Article