Visakhapatnam Adventure Sports Zipline Sky Cycling Started: విశాఖ నగరంలో పర్యాటక ప్రాంతమైని కైలాసగిరిపై రాష్ట్రంలోనే మొదటిసారి ఏర్పాటుచేసిన అడ్వంచర్ స్పోర్ట్స్ జోన్ అందుబాటులోకి వచ్చింది. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన జిప్ లైనర్, స్కై సైక్లింగ్‌ను వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎంవీ ప్రణవ్‌గోపాల్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కమిషనర్ విశ్వనాథన్ ప్రారంభించారు. థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అంటున్న పర్యాటకులు. ఈ అడ్వంచర్ స్పోర్ట్స్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.