విశాఖ స్టీల్‌‌ప్లాంట్‌ను అమ్మేస్తామని చెప్పిన కేంద్రం?.. లిఖితపూర్వకంగా చెప్పిందా!

4 weeks ago 3
Center Selling Visakhapatnam Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం అమ్మేస్తుందా.. లిఖితపూర్వకంగా కేంద్రం ఈ విషయాన్ని చెప్పిందా. సోషల్ మీడియాలో వార్తా కథనం వైరల్‌గా మారింది. కొందరు నెటిజన్లు కూడా ఈ వైరల్ న్యూస్‌ను జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరి నిజంగానే కేంద్రం స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తున్నట్లు ప్రకటించిందా.. సోషల్ మీడియా ప్రచారంలో వాస్తవం ఏంటి?.. ఏపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అంశంపై ఏం చెబుతుందో మనం తెలుసుకుందాం..
Read Entire Article