విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

1 hour ago 1
Visakhapatnam Steel Plant Accident Deaths Rs 25 Lakhs Cheques Handed Over: ఏపీ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం.. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చెక్కుల్ని అందజేశారు. ఈ మేరకు అధికారులు ఆ కుటుంబాలకు చెక్కుల్ని అందజేశారు. మరోవైపు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ చనిపోయారు.
Read Entire Article