విశాఖపట్నం: పాపం అనుకుని సాయం చేశారు.. చివర్లో ఇదేం ట్విస్ట్, ఈ నలుగురు పెద్ద ముదుర్లు

1 year ago 27
Anakapalle Fake Currency Four Arrested: అనకాపల్లి జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. కోనసీమ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కొబ్బరి బొండాలు లోడును అనకాపల్లి జిల్లాలో దింపి సొంత ఊరికి వెళుతున్నారు. ఇంతలో నలుగురు వ్యక్తులు వారిద్దరి దగ్గరకు వచ్చి రూ.500 నోట్లకు చిల్లర కావాలని అడిగారు. వారి పనీలే సాయం చేద్దామని నాలుగు రూ.. 500 నోట్లు తీసుకుని.. రూ.100 నోట్లు 20 ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత అసలు ట్విస్ట్ బయటపడింది.
Read Entire Article