విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు.. జూన్ 9న ఫిక్స్, బిడ్లకు ఆహ్వానం!

3 hours ago 1
Visakhapatnam Metro General Consultant Bids: విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉంది! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా పనులు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. మూడు కారిడార్లలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం నిర్మించనున్నారు. తొలి దశలో 2026 నాటికి మెట్రో రైలు పరుగులు తీస్తే, ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు. ఈ ప్రాజెక్టు విశాఖ రూపురేఖలు మార్చేస్తుంది!
Read Entire Article