విశాఖపట్నంలో కలకలం.. ఆర్టీసీ బస్సులో ముగ్గురు మహిళలపై కెమికల్ దాడి

1 month ago 4
Visakhapatnam Bus Acid Attack: విశాఖపట్నంలో ఆర్టీసీ బస్సుపై కెమికల్ దాడి జరిగింది. ఐటీఐ జంక్షన్‌ వద్ద బీఆర్టీఎస్‌ రహదారిపై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సుపై ఓ కెమికల్‌ చల్లాడు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలపై ఈ కెమికల్ పడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. వెంటనే సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌ టీంతో సంఘటనా ప్రాంతానికి చేరుకొని బస్సును తనిఖీ చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు పోలీసులు.
Read Entire Article