విశాఖపట్నంలో ప్రముఖ ఫార్మా కంపెనీ డైరెక్టర్ ఆత్మహత్య.. ఆ రోజు ఏం జరిగింది?

6 months ago 8
Vasudha Pharma Director Varaprasada Raju Suicide: విశాఖపట్నంలో వసుధ ఫార్మా డైరెక్టర్ మంతెన వెంకట సూర్యనాగ వరప్రసాదరాజు ఆత్మహత్య కలకలం రేపింది. ఆయన విషం తాగి చనిపోయారు. ఆదివారం సాయంత్రం ఇంటి నుండి వెళ్ళిన ఆయన సోమవారం ఉదయం ప్రగతి మైదానంలో మరణించి కనిపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది.
Read Entire Article