విశాఖపట్నానికి మరో దిగ్గజ ఐటీ కంపెనీ.. 8వేలమందికి ఉద్యోగాలు

8 months ago 12
Visakhapatnam Cognizant Campus Rs 1583 Crore: ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ ఐటీ సంస్థ రానుంది. విశాఖపట్నంలో 22 ఎకరాల్లో కొత్త ఐటీ క్యాంపస్‌ను కాగ్నిజెంట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా దాదాపు 8 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ముఖ్యంగా ఏఐ, డిజిటల్ రంగాల్లో అవకాశాలుంటాయి. 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, తమ విస్తరణకు సహకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లకు కాగ్నిజెంట్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ క్యాంపస్‌ను 99 పైసలకే ఎకరా చొప్పున కేటాయించామని మంత్రి లోకేష్ తెలిపారు.
Read Entire Article