65 Feet Trishul On Kailasagiri Visakhapatnam: ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో త్రిశూల్ ప్రాజెక్టును చేపట్టింది. కైలాసగిరిపై 65 అడుగుల భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ పనుల్ని వీఎంఆర్‌డీఏ వేగవంతం చేసింది. ఈ నెలలోనే అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేసినా కుదరలేదు.. ఉగాది నాటికి ఈ త్రిశూాలాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ త్రిశూల్ ప్రాజెక్ట్ కోసం రూ.2.50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ వివరాలు ఇలా ఉన్నాయి.