Visakhapatnam Virtual Reality Arena Proposal: విశాఖపట్నంలో వర్చువల్ గేమింగ్ కోసం ప్రత్యేక పార్క్ రానుంది. రుషికొండలో 2.82 ఎకరాల్లో రూ.90 కోట్లతో పీపీపీ కింద ఈ పార్క్ నిర్మించబడుతుంది. ఇందులో వైజాగ్ ఎక్స్‌పీరియన్స్, 3 స్టార్ హోటల్, వీఆర్ గేమింగ్ జోన్ వంటి ఆకర్షణలు ఉంటాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. అలాగే సోమవారం రోజు విశాఖపట్నం కైలాసగిరిపై రూ.7 కోట్లతో దేశంలోనే అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జి ప్రారంభమైంది.