Visakhapatnam Cp Bagchi ON New Year Celebrations: విశాఖపట్నంలో న్యూ ఇయర్ వేడుకలపై సీపీ బాగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. నగరవాసులు ఉత్సాహంగా, సురక్షితంగా వేడుకలు జరుపుకోవాలన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు, రోడ్ల మూసివేత, పోలీస్ బీట్స్, డ్రంక్ అండ్ డ్రైవ్‌లపై అప్డేట్స్ ఇచ్చారు. వేడుకల్ని నిర్వహించేవారు కచ్చితంగా నిబంధనల్ని పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. నిర్వాహకులు ఈ మార్గదర్శకాలను పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలన్నారు. ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.