విశాఖవాసులకు వేస్ట్ టు వండర్ ఛాలెంజ్.. రూ.లక్ష గెలుచుకునే అద్భుతమైన అవకాశం

2 weeks ago 6
Vizag Gvmc Waste To Wonder Championship: విశాఖపట్నంవాసులకు ముఖ్యమైన గమనిక. జీవీఎంసీ వేస్ట్ టు వండర్ పేరుతో ఛాంపియన్‌‌షిప్ ప్రకటించింది. తుక్కుగా పడేసే ఇనుముతో అద్భుత కళాకృతుల్ని తయారు చేసి ఇస్తే బహుమతులు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు రూ.లక్ష నుంచి రూ.5వేల వరకు బహుమతుల్ని ప్రకటించారు. ఈ నెల 10 వరకు అవకాశం ఉంది.. ఆసక్తి ఉన్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విశాఖపట్నం జీవీఎంసీ అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article