విశాఖవాసులను బురిడీ కొట్టిస్తున్న సైబర్ మోసగాళ్లు.. మూడు నెలల్లో రూ. 28 కోట్లు హాం ఫట్..

2 weeks ago 4
విశాఖవాసులను సైబర్ మోసగాళ్లు భయపెడుతున్నారు. సైబర్ మోసాల బారిన పడి 2026 ఏడాది మొదటి మూడు నెలల్లోనే 28 కోట్ల రూపాయలను విశాఖ వాసులు పోగొట్టుకున్నట్లు పోలీసుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సైబర్ మోసాలకు సంబంధించి ఈ మూడు నెలల్లోనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు 400 ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్టులు ఎక్కువగా ఉన్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు.
Read Entire Article