వీడియో తీసింది మహిళ కాదు.. దుర్గమ్మ సన్నిధిలో అపచారంపై మంత్రి స్పందన

5 months ago 8
Anam ramanarayana reddy on Vijayawada Kanaka Durga temple issue: విజయవాడ దుర్గ గుడిలో అమ్మవారి సన్నిధిలో జరిగిన అపచారంపై దేవాదాయశాఖ స్పందించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. దర్యాప్తులో వీడియో తీసింది మహిళ కాదని.. పురుషుడని తేలినట్లు వెల్లడించారు. ఆ వ్యక్తిని గుర్తించామని.. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు. మరోవైపు కృష్ణా గోదావరి నదుల సంగమం వద్ద జలహారతులు సమర్పించే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు.
Read Entire Article