Smita Sabharwal: తెలంగాణ సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ మరోసారి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఫొటోలు మాత్రమే పంచుకుంటున్న స్మితా సబర్వాల్.. ఈరోజు (నవంబర్ 24న) ఓ ఇంట్రెంస్టింగ్ ట్వీట్ చేశారు. వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చేసిందంటూ.. చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్మితా సబర్వాల్ ఎవరికి వీడ్కోలు చెప్తున్నారన్న చర్చ నడుస్తోంది. ఆ విషయం తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.