సమాజంలో ఉన్న మానవ సంబంధాలన్ని ఆర్థిక సంబంధాలే అంటారు కొందరు. అవుననేలా ఈ ఘటన నిలుస్తోంది. లేవలేని స్థితిలో వీల్ చైర్‌కే పరిమితమైన తన మామపై ఓ కోడలు విచక్షణారహితంగా.. చెప్పుతో దాడి చేయటం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. వయసులో పెద్దాయన, తన భర్తకు స్వయంగా తండ్రి, తనకు తండ్రి తర్వాత తండ్రిలాంటి వ్యక్తి.. నడిచే వీలు లేకుండా అచేతనంగా వీల్ చైర్‌కే పరిమితమయ్యాడన్న ఇంగిత జ్ఞానం లేకుండా విచక్షణారహితంగా దాడి చేయటం బాధాకరం.