ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వెంకట్రామిరెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ని తాజాగా విచారించారు. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెంకట్రామిరెడ్డి రాజీనామాకు సంబంధించిన పూర్తి వివరాలు లేకుండా.. పిటిషన్ ఎలా దాఖలు చేశారని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు తెలుసుకొని మూడు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని హై కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవండి..