వెంకీమామ ఊచకోత మాములుగా లేదుగా.. సంచలనాలు సృష్టిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా..!

3 days ago 2
సరైన ప్లానింగ్, ప్రమోషన్‌లు, మంచి అటెన్షన్ గ్రాబ్ చేస్తే చాలు.. జనాలను థియేటర్‌లకు రప్పించొచ్చు అన్న ఫార్ములా అనీల్ రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య. థియేటర్‌లో సినిమా చూశాక ప్రేక్షకుడి అభిప్రాయం గురించి పక్కన పెడితే.. ఆ ప్రేక్షకుడిని థియేటర్‌లకు రప్పించడం ఇప్పుడు కత్తిమీద సాము అయిపోయింది. సినిమా నచ్చడం, నచ్చకపోవడం తెలియాలంటే ముందు ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించాలి.
Read Entire Article