Telangana High Court On Illegal Parking And Footpaths Eviction: హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో ట్రాఫిక్, అస్తవ్యస్థమైన పార్కింగ్, నడకదారులు లేకపోవడం, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించాలని, ఫుట్‌పాత్‌లను పునఃనిర్మించాలని ఆదేశించింది. ఈ సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.