వెలిగొండ: కళ్లనిండా కన్నీళ్లు.. జ్ఞాపకాలతో బరువెక్కిన గుండెలు.. నిర్వాసితుల భావోద్వేగం..

1 hour ago 2
40 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. అయితే ప్రారంభోత్సవానికి ముందు ఆదివారం కొన్ని భావోద్వేగ ఘటనలు, సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు, నిర్వాసితులు భారంగా తమ ఇళ్లు, ఊర్లకు కన్నీటి వీడ్కోలు పలికారు. వీరికి ప్రభుత్వం పరిహారం, పునరావాసం అందిస్తోంది.
Read Entire Article