వెలిగొండ నిర్వాసితులకు మరో శుభవార్త.. 11 గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి రూ.12.50 లక్షలు సాయం

2 hours ago 1
Veligonda Project Displaced Persons Rs 165 Crores Released: ఏపీ ప్రభుత్వం వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.165.91 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 2వేల988మంది నిర్వాసిత కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకున్న కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.12.50 లక్షలు.. మరో 794 కుటుంబాలకు రూ.12.50 లక్షలు చొప్పున మంజూరు చేశారు. 18 ఏళ్ల నిండిన 1,989 మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున మంజూరయ్యాయి.
Read Entire Article