వేములవాడ ఎమ్మెల్యేకు రూ.25 లక్షలు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే.. 15 ఏళ్ల తర్వాత.. అసలు విషయం ఇదీ..!

10 months ago 22
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ రూ.25 లక్షల జరిమానా చెల్లించారు. జర్మన్ పౌరసత్వం కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ చెల్లింపు జరిగింది. చెన్నమనేని తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేశారని ఆరోపిస్తూ ఆది శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు. ఈ తీర్పుపై స్పందించిన ఆది శ్రీనివాస్, చెన్నమనేని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Entire Article