వేములవాడ భక్తులకు భారీ శుభవార్త.. ఇక నుంచి తిరుపతి తరహాలో, నిత్యం ఉచితంగా..!

1 week ago 3
సంక్రాంతి పండుగ సందర్భంగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మంత్రితో పాటు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా.. వేములవాడలో నిత్యాన్నదాన సత్రం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికే 35 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. మరోవైపు.. నిత్యాన్నదాన సత్రం నడిపించేందుకు అకౌంట్‌లో 20 కోట్లు ఉన్నాయని.. ఆ మొత్తాన్ని 100 కోట్లకు పెంచాలన్నదే లక్ష్యమని సూచించారు.
Read Entire Article