వైఎస్ జగన్ ఇంటికెళ్లి ఒంటిమిట్ట అర్చకుల వేదాశీర్వచనం.. టీటీడీ ఆగ్రహం, షోకాజ్ నోటీసులు జారీ

3 hours ago 1
మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటికెళ్లిన ఒంటిమిట్ట అర్చకులపై టీటీడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను అతిక్రమించి.. జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయనకు వేదాశీర్వచనం అందించారని సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు అర్చకులకు నోటీసులు జారీ చేసింది. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే.. రాజకీయ నేతలను కలిసినందుకు గానూ.. వారికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
Read Entire Article