వైఎస్ జగన్‌కు కౌంటరిచ్చిన ఎస్సై సుధాకర్ యాదవ్ సస్పెండ్.. ఈ ఆర్డర్ కాపీ అదేనా!

1 week ago 3
Ramagiri Si Sudhakar Suspend: తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలూడదీస్తానని మాజీ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలకు శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్సై సుధాకర్‌ యాదవ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.. జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అంటూ జగన్‌పై సీరియస్ అయ్యారు. అయితే ఈ వ్యాఖ్యల తర్వాత ఎస్సై సుధాకర్ యాదవ్‌ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది.. మరి నిజంగానే ఎస్సై సస్పెండ్ అయ్యారా?..
Read Entire Article