వైఎస్ జగన్ కొత్త స్ట్రాటజీ.. ముద్రగ పద్మనాభం కుమారుడికి ప్రమోషన్.. కీలక పదవి

1 month ago 4
Mudragada Giri Ysrcp Prathipadu In Charge: వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి కుమారుడు గిరికి అధినేత వైఎస్ జగన్ కీలక బాధ్యతల్ని అప్పగించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటనన విడుదల చేసింది. ముద్రగడ గిరిని ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా నియమించారు. వైఎస్ జగన్ ఆదేశాలతో ఈ బాధ్యతల్ని అప్పగించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. త్వరలోనే ఆయన ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల్ని స్వీకరించనున్నారు.
Read Entire Article