వైఎస్ జగన్ 'రింగ్' సెంటిమెంట్‌.. చంద్రబాబును ఫాలోవుతున్నారా?

8 months ago 18
Ys Jagan Hand Ring: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల సత్తెనపల్లి పర్యటనలో కొత్త హెల్త్ ట్రాకింగ్ రింగ్‌తో కనిపించారు. చంద్రబాబు నాయుడు తరహాలోనే జగన్ కూడా ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఈ రింగ్ ధరించడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు తన రింగ్ ద్వారా నిద్ర, బీపీ, గుండె వేగం వంటి ఆరోగ్య వివరాలు తెలుసుకుంటారని గతంలో వెల్లడించారు. ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో నడుస్తుండటం ఆసక్తికరంగా మారింది.
Read Entire Article