వైఎస్ జగన్ సరికొత్త వ్యూహం.. వైసీపీ రీఛార్జ్ అవుతుందా..?

6 days ago 2
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీలో నూతనోత్తేజం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత డీలా పడిన నేతల్లో, ఉత్సాహం నింపడానికి ఆయన పొలిటికల్ అడ్వైజర్ కమిటీని ఏర్పాటు చేశారు. 33 మంది ముఖ్య నేతలతో వైఎస్ జగన్ ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే పలు స్థానాలకు అధ్యక్షులను నియమించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని నేతలకు సూచించారు. పార్టీని బలోపేతం చేయడానికి జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
Read Entire Article