వైఎస్ రాజారెడ్డి మంచి ఇంగ్లీష్ మాట్లాడుతారు.. పీవీ సునీల్ కుమార్ ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు..

1 month ago 4
ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ వైఎస్ రాజారెడ్డి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన పీవీ సునీల్ కుమార్ రాజారెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజారెడ్డి చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతారని అన్నారు. అలాగే ఆయన వద్ద తప్పును తప్పని చెప్పే మంచి నీతి ఉందన్నారు. అప్పట్లో జరిగిన పలు విషయాలను ఈ సందర్భంగా పీవీ సునీల్ కుమార్ పంచుకున్నారు.
Read Entire Article