వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. పీఏ కృష్ణారెడ్డి ఇంటికి పోలీసులు, ఎందుకంటే

1 year ago 26
Ys Vivekananda Reddy Pa Krishna Reddy Statement: మాజీ మంత్రి వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ సమక్షంలో ఆయన స్టేట్మెంట్‌ రికార్డు చేశారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసుకు సంబంధించి.. గతంలో సీబీఐ విచారణ అధికారి రామ్‌ సింగ్‌, వైఎస్ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేర్ రెడ్డిలు తనను బెదిరించినట్లు కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ ముగ్గురిపై కేసు నమోదైంది. ఈ కేసులో వాంగ్మూలం తీసుకునేందుకు పోలీసులు వెళ్లారు.
Read Entire Article