వైఎస్సార్‌కు జగన్ నివాళులు.. ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు

1 hour ago 1
వైఎస్సార్ మరణించి 17 సంవత్సరాలయినా ఇప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. 2009లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాల గుట్ట వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్ 2న ఆయన వర్ధంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇడుపులపాయ వద్ద వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించిన నివాళులర్పించారు. వైఎస్ విజయమ్మ కూడా పుష్పగుచ్ఛాలతో వైఎస్సార్‌ను స్మరించారు.
Read Entire Article