వైజాగ్‌ లోకల్ బాయ్ నాని అరెస్ట్.. 'నా పోస్టు వల్లే'.. సజ్జనార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

4 hours ago 1
టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన పోస్టు వల్ల వైజాగ్ లోకల్ బాయ్ నాని అరెస్టయ్యాడు. కాగా.. నాని అరెస్టుపై సజ్జనార్ స్పందించారు. తాను చేసి పోస్టు వల్లే నానిని వైజాగ్ పోలీసులు అరెస్టు చేశారని.. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయటం చట్టరిత్యా నేరమని పోస్టు చేశారు. అంతకుముందు.. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయటం ఆపేస్తున్నానంటూ నాని చేసిన వీడియోకు కూడా పంచుకున్న సజ్జనార్.. నాని లాగే ప్రమోట్ చేయటం ఆపేయ్యాలంటూ మిగతా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సూచించారు.
Read Entire Article