వైసీపీ ఒక చనిపోయిన పార్టీ.. కనుచూపు మేరలో కూడా లేదు: ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు

9 hours ago 1
ఏపీ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీపై జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ రాజకీయంగా ఎప్పుడో చనిపోయిన పార్టీ అని, ప్రస్తుతం ఆ పార్టీ నాయకులు తాము ఇంకా బతికే ఉన్నామనే భ్రమలో తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఆ పార్టీని తామెప్పుడో మరిచిపోయామని ఆయన అన్నారు. రాబోయే మరో 15 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతుందని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు.
Read Entire Article