వైసీపీ నేత అంబటికి బిగ్ షాక్.. ఆ అనుమతులన్ని నిలిపివేత, ఈసారి రంగంలోకి కేంద్రం

1 year ago 25
Ambati Green Grace Apartment Environmental Permits: గుంటూరులోని గ్రీన్‌గ్రేస్‌ అపార్ట్​మెంట్ నిర్మాణం చేపట్టిన వైఎస్సార్‌సీపీ నేత అంబటికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పర్యావరణ మంత్రిత్వశాఖ తన అనుమతులను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వాయు కాలుష్యమండలి నుంచి సీటీఈ అనుమతి పొందకుండా నిర్మాణం చేస్తున్నారని.. స్టేట్‌ లెవల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్ అస్సెస్‌మెంట్‌ అథారిటీ గుర్తించింది. ఈ మేరకు ఓ నివేదికను కేంద్రానికి పంపగా.. దాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం తాజాగా చర్యలు తీసుకుంది.
Read Entire Article