వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై 'పోక్సో' కేసు

2 months ago 6
వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. ఎర్రావారిపాలం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలికపై అత్యాచారం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేశారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కూతురిపై అత్యాచారం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేశారని బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరికొందరిపైనా ఈ పోక్సో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Read Entire Article