Ysrcp Another Two Mlcs Quits Party: వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ పదవులతో పాటు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేయనున్నారు. మండలి ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖల్ని సమర్పించున్నారు.