వైసీపీకి మరో బిగ్ షాక్.. వాసిరెడ్డి పద్మ గుడ్ బై, ఆయనకు జగన్ పదవి ఇవ్వడంతో ఆగ్రహం!

5 months ago 10
Vasireddy Padma Quits Ysrcp: వైఎస్సార్‌సీపీ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వైఎస్సార్‌‌సీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌‌సీపీ అధిష్టానం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఆమె రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె రాజీనామాపై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. వాసిరెడ్డి పద్మ ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Read Entire Article