వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత.. ఆ నియోజకవర్గానికి టీడీపీ కొత్త ఇంఛార్జ్ నియామకం

6 months ago 6
Chamarthi Jagan Mohan Raju: రాజంపేట టీడీపీ ఇంఛార్జ్‌గా చమర్తి జగన్మోహన్ రాజు నియమితులయ్యారు. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పార్టీని వీడిన రెండు నెలల తర్వాత టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. గతంలో సుగవాసి పాలకొండ్రాయుడు కుటుంబానికి ఈ నియోజకవర్గంలో పట్టు ఉండేది.
Read Entire Article