వ్యవసాయ పొలాలకు మట్టిరోడ్లు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

10 months ago 17
తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెట్టించటానికి ప్రభుత్వం సిద్ధమైంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పల్లెల్లో పనుల జాతర కార్యక్రమం మళ్లీ మొదలుకానుంది. గతంలో విజయవంతం కావడంతో.. ప్రజల కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టనున్నారు. గ్రామాల్లో రోడ్లు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడటమే కాకుండా, ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.
Read Entire Article