'శంభాల' మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్.. చూస్తుంటే ఆది ఈ సారి గట్టి హిట్టే కొట్టేలా ఉన్నాడు

1 week ago 3
ఒక సినిమా మాత్రమే కాదు... ఒక మిస్టీరియల్ వరల్డ్‌ను తెరపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని దర్శకుడు యుగంధర్ ముని రూపొందిస్తున్న చిత్రం ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. శైన్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Entire Article