శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం

1 month ago 6
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్‌కు ఏటీసీ అధికారులు పర్మిషన్ ఇవ్వగా.. అప్పటికే మరో విమానం రన్‌ వేపై టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. అది గమనించిన పైలట్ విమానాన్ని గాల్లోనే 10 నిమిషాలు చక్కర్లు కొట్టించారు. అనంతరం సేఫ్‌గా ఫ్లైట్ ల్యాండ్ చేశారు. దీంతో అధికారులు, విమానాశ్రయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Read Entire Article