శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. చివర్లో 'మతి'పోయే ట్విస్ట్..!

2 months ago 5
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సైబరాబాద్ కంట్రోల్ రూమ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి.. ఎయిర్ పోర్టులో బాంబు ఉందంటూ చెప్పటంతో.. విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్టులోని మూలమూలన క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అదే సమయంలో బాంబు ఉందని కాల్ చేసిన వ్యక్తి గురించి కూడా ఎంక్వైరీ చేశారు. అసలు ఆ కాల్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకుంటే.. ఎయిర్ పోర్టు అధికారులు, సిబ్బందికి మతి పోయింది.
Read Entire Article