శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యాధునిక భద్రతా ప్రమాణాలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా.. ఏఐ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు ఎయిర్‌పోర్టు పరిసరాల్లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా స్కాన్ చేయనున్నాయి. ఏవైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే కమాండ్ కంట్రోల్‌రూంకు సమాచారం చేరవేస్తుంది. క్యాబ్ డ్రైవర్ల మోసాలను కూడా ఈ కెమెరాలు పసిగట్టగలవు.